A 74-year-old woman on Thursday set a world record by delivering twins at a hospital in Andhra Pradesh's Guntur town.Mangayamma, who conceived through the In Vitro Fertilisation (IVF) process, delivered twin girls at the Ahalya Nursing Home in Guntur.A team comprising four doctors performed the caesarean operation. Dr Sanakkayala Umashankar, who headed the team of doctors, said both the mother and the babies were doing well.
#AndhraPradesh
#Umashankar
#74-year-oldwoman
#Twins
#Guntur
#Mangayamma
#IVF
#AhalyaNursingHome
సాధారణంగా... మహిళలకు 50 ఏళ్లు దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ రోజుల్లో 30, 40 ఏళ్లకే ఆ పరిస్థితి వచ్చేస్తోంది. తినే ఆహారం, బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిళ్లు, మానసిక టెన్షన్ల వంటివి... మాతృత్వాన్ని దూరం చేస్తున్నాయి. ఐతే... పిల్లల్ని కనేందుకు ఎన్నో కొత్త పద్ధతులు ఇప్పుడు అమల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి కృత్రిమ గర్భధారణ పద్ధతి (IVF). ఈ విధానాన్ని అవలంబించిన మంగాయమ్మ... తల్లి కావాలనే కోరికను 74 ఏళ్ల వయసులో తీర్చుకుంది. గురువారం డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. ఐవీఎఫ్ స్పెషాలిటీ నిపుణులు, గుంటూరు అహల్యా హాస్పిటల్ అధినేత డాక్టర్ ఉమాశంకర్ టీమ్... ఈ ఆపరేషన్ నిర్వహించింది. పండంటి కవల పిల్లలకు మంగాయమ్మ జన్మనిచ్చింది.